పత్రికా ప్రకటన
తేది: /08/2017
GMR ఫౌండేషన్ మరియు ఉద్దీపన నియోజకవర్గకమిటి వారి ఆద్వర్యంలో - “ఉచిత శిక్షణకు ఎంపిక మేళ”
GMR వరలక్ష్మి ఫౌండేషన్ మరియు ఉద్దీపన
నియోజకవర్గకమిటి వారి ఆద్వర్యంలో నకిరేకల్ గౌరవ MLA శ్రీ వేముల వీరేశం గారి
సహకారంతో నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామీణ ప్రాంతాలలోని 18సం.
నిండి 30 సం,లోపు గల నిరుద్యోగ యువకులకు ఉచిత బోజన వసతితో కూడిన వృత్తివిద్యా
శిక్షణ మరియు శిక్షణ ముగిసిన అనంతరం వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు
కలిపించాలనే ఉద్దేశ్యంతో ఈనెల 14/08/2017 సోమవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
(ZPHS) నకిరేకల్ నందు ఉదయం 11:00 నుండి సాయత్రం 3:00 గం వరకు “ఉచిత వృత్తివిద్యా శిక్షణకు
ఎంపిక మేళ” నిర్వహించబడును.
ఈ క్రింద తెలిపిన వృత్తివిధ్యా కోర్సులు మాత్రమే:
క్ర.సం
|
కోర్సు పేరు
|
కోర్సు విద్యాహర్హత
|
కోర్సు కాలం
|
1
|
డ్రైవాల్ అండ్ ఫాల్
సీలింగ్
|
వతరగతి5 పైన
|
3 నెలలు
|
2
|
ఎక్స్ వేటర్ ఆపరేటర్
|
వతరగతి8
|
3 నెలలు
|
3
|
వెల్డింగ్
|
వతరగతి8
|
3 నెలలు
|
4
|
రిఫ్రిజ్రేటర్ & ఎయుర్ కండిషనింగ్
|
వతరగతి8 పైన
|
3 నెలలు
|
5
|
ఆటోమొబైల్స్ & టు
వీలర్ రిపేరింగ్
|
8వతరగతి పైన
|
3 నెలలు
|
6
|
ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్
|
8వతరగతి పైన
|
3 నెలలు
|
7
|
సోలార్ టెక్నిషియన్
|
10వతరగతి పైన
|
2 నెలలు
|
తీసుకరావాల్సిన జీరాక్స్ ద్రువపత్రాలు:
1) విద్యార్హత పత్రాలు (5 సెట్లు)
2) ఆదార్ కార్డ్
(5 సెట్లు)
3) రేషన్ కార్డ్. (5 సెట్లు)
4) 5 పాస్ ఫోటోలు. ఇట్లు
శిక్షణ స్థలం: GMR ఫౌండేషన్ /
ఎయుర్
పోర్ట్ ,శంషాబాద్ ఉద్దీపన నియోజకవర్గకమిటి.
హైదరాబాద్ నకిరేకల్
Comments
Post a Comment